JGL: మెట్ పల్లి మండల ఎంపీటీసీ రిజర్వేషన్ల ఇలా ఉన్నాయి. మెట్లచిట్టాపూర్ – ST జనరల్, కోనరావుపేట – SC మహిళ, వేంపేట- SC జనరల్, పెద్దాపూర్ – BC మహిళ, మేడిపల్లి – BC మహిళ, ఆత్మనగర్ – BC మహిళ, జగ్గాసాగర్ – BC జనరల్, వెల్లుల్ల 1- BC జనరల్, ఆత్మకూర్ – BC జనరల్, బండలింగాపూర్ 1– జనరల్ మహిళ ,రాజేశ్వరరావుపేట – జనరల్ మహిళ,చౌలమద్ది – జనరల్‌కు ఉన్నాయి.