HNK: భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా సేవలందిస్తున్న పాడి రెడ్డి రాజిరెడ్డి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ)గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా మంగళవారం SI రాజు, రాజిరెడ్డిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత స్థానాలకు చేరుకుని, మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.