BDK: జాతీయస్థాయిలో ‘జల్ సంచయ్-జన్ భాగీధారి’ అవార్డును పొందడాన్ని హర్షిస్తూ జిల్లా కలెక్టర్ జితేష్ వీ. పాటిల్‌ను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగూడెం క్లబ్లో నిన్న నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకోవాలన్నారు.