HYD: ఉమ్మడి హైదరాబాద్ జిల్లా HIT TV యాప్ వినియోగదారులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఈ విజయదశమి మీ జీవితాల్లో ధైర్యం, సంతోషం, విజయాలు నింపాలి. చెడుపై మంచిని గుర్తుచేసే ఈ శుభదినం మీ కుటుంబానికి ఐశ్వర్యం, ఆనందం తేవాలనుకుంటున్నాం. 24/7 వార్తలు, వినోదం, ట్రెండింగ్ అప్డేట్స్తో మీ ప్రతి రోజును అద్భుతంగా మార్చే ‘హిట్ టీవి యాప్’ తో ఈ దసరా మరింత ఉత్సాహంగా జరుపుకుందాం.