KNR: సాయి ఈశ్వరాచారి మరణం బాధాకరమని, బలహీన వర్గాల మంత్రిగా ఆయన కుటుంబానికి తన సానుభూతిని తెలియజేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్లో అన్నారు. ప్రభుత్వం తరఫున కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు దాటకుండా కట్టుబడి పనిచేస్తున్నామని, ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదని స్పష్టం చేశారు.