NLG: నల్లగొండ పట్టణంలో బుధవారం సాయంత్రం అర్ధగంట పాటు భారీ వర్షం కురిసింది. దీనివల్ల పట్టణంలోని డీవేకే రోడ్,డీఈవో ఆఫీస్ ఎదురుగా, భాస్కర్ టాకీస్, అంబేద్కర్ చౌరస్తా ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాహనాలు రోడ్డు పైనే పయనం చేస్తున్నాయా లేదా, చెరువులో ప్రయాణిస్తున్నామా అనే సందిగ్ధంలో వాహనదారులు పడ్డారు.