SDPT: గజ్వేల్ పట్టణం పద్మశాలి సంఘం నూతన కమిటీకి రేపు పుట్టపర్తి సత్యసాయి మందిరంలో ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు భక్తి రత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు గురువారం తెలిపారు. గజ్వేల్ రామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటుయిందని తెలిపారు. సంఘం పటిష్టత కోసం సభ్యులు కృషి చేయాలని కోరారు.