NLG: క్షయ వ్యాధి నివారణకు ప్రతి పీహెచ్సీలో స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాస్, క్షయ వ్యాధి నివారణ అధికారి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. ఈ క్యాంపు లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిట్యాల మండలం వెలిమినేడు ఆరోగ్య కేంద్రంలో సర్పంచ్ చంద్రారెడ్డితో కలిసి క్యాంప్‌ను గురువారం వారు ప్రారంభించారు.