HNK: మంత్రి కొండా సురేఖను హనుమకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దిలీప్, ఇతర నేతలు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. యూత్ కాంగ్రెస్ నేతలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.