ADB: వికారాబాద్ అనంతగిరి హిల్స్‌లో నిర్వహించిన కాంగ్రెస్ శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ ఆయను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా తాజా రాజకీయాలు, ప్రజలకు అందజేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించినట్లు పేర్కొన్నారు.