RR: కులవివక్షతో దళితులపై చెయ్యి వేయాలంటే దడ పుట్టించేలా చేయడానికి సిద్ధంగా ఉన్నామని న్యాయవాది సంగమేశ్వర్ స్పష్టం చేశారు. ఎల్లంపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ కుల దురంకాహర హత్యకు బలైన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం విడ్డూరంగా ఉందని, షాద్ నగర్ ఘటనపై సీఎం 24 గంటల్లో స్పందించకపోతే పెద్దఎత్తున ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామన్నారు.