KMM: వంద పడకల ప్రభుత్వాసుపత్రి నిర్మాణంలో Dy. Cm భట్టి పాత్ర జీరోనని మధిర వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ చిత్తరు నాగేశ్వరరావు అన్నారు. కనీస అవగాహన లేకుండా నోటికి వచ్చినట్లుగా పిచ్చికూతలు కూయడం కాంగ్రెస్ పార్టీ నేతలకు అలవాటుగా మారిందని శుక్రవారం మధిరలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో చెప్పారు. మా ప్రభుత్వ హయాంలోనే ఆసుపత్రి నిర్మాణం జరిగిందన్నారు.