NLG: చింతపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు సముద్రాల నగేష్ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్‌కు ఇవాళ వినతిపత్రం అందజేశారు. మంచినీరు, విద్యుత్ సమస్యలు, పారిశుద్ధ్య, రోడ్డు సమస్యలు, గ్రామాలలో కోతులు, కుక్కలు కూడా ఎక్కువవుతున్నాయన్నారు. వాటి వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని పరిష్కరించాలని కోరారు.