పారిస్ వేదికగా జరుగుతున్న BWF వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు తొలి రౌండ్లో ఘన విజయం సాధించింది. బల్గేరియాకు చెందిన కలోయనాతో జరిగిన మ్యాచ్‌లో వరుస సెట్లలో(23-21, 21-6) అలవోకగా గెలిచింది. దీంతో రెండో రౌండ్‌కు దూసుకెళ్లిందీ. ఈ మ్యాచ్‌లో సమిర్భాయ్ మెహతా(హాంకాంగ్), కరుపతెవన్ లెట్షానా(మలేషియా) మ్యాచ్ విజేతతో సింధు తలపడనుంది.