SRPT: మఠంపల్లి మండలంలోని కృష్ణ తండాలో శుక్రవారం సేవాలాల్ సైనికుల ఆధ్వర్యంలో లంబాడి బిడ్డల సమస్యలపై, ప్రజా రాజ్గొల్ యాత్రను హుజూర్నగర్ నియోజకవర్గ సేవలాల్ మహిళా కమిటీ అధ్యక్షురాలు బుజ్జి భాయి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా సేవాలాల్ సేన వర్కింగ్ ప్రెసిడెంట్ బానోతు నాగేశ్వరరావు నాయక్ హాజరై మాట్లాడారు.