MNCL: జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్న రాగుల శంకర్‌కు మద్దతు తెలుపుతున్నామని బీసీ కులాల ఐక్య ఉద్యమ పోరాట సమితి నాయకులు తెలిపారు. శుక్రవారం జన్నారంలో వారు మీడియాతో మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ లక్ష్య సాధనలో భాగంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ సర్పంచ్ రాగుల శంకర్‌కు పూర్తి మద్దతు తెలుపుతున్నామని వారు వెల్లడించారు.