BHNG: తురపల్లి మండలం మదపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శుక్రవారం శంకుస్థాపన చేశారు. గ్రామంలోని సీసీ రోడ్డు అండర్ డ్రైనేజ్ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమిరిశెట్టి నరసింహులు, మాజీ వైస్ ఎంపీపీ మహాదేవుని శ్రీనివాస్, ఎంపీడీవో ఝాన్సీ లక్ష్మీబాయి పాల్గొన్నారు.