KMM: మధిర శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ప్రతి శుక్రవారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇవాళ అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేయడం జరిగినది. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు దేవిశెట్టి రంగారావు మాట్లాడుతూ.. అన్నిదానాలలో కెల్లా అన్నదానం మిన్న అని, అన్నం పరబ్రహ స్వరూపమని పేర్కొన్నారు.