KMM: ఎర్రుపాలెం గురుకుల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న చావా జ్యోతి ఖమ్మం జిల్లా TSWRIES (తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ) డీసీఓ (DCO – జిల్లా కోఆర్డినేషన్ ఆఫీసర్)గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ అనేక శుభాకాంక్షలు తెలిపారు.