కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలోని IQAC ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డిజిటల్ టీచింగ్ టూల్స్‌పై కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ నితిన్ పాటక్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో ప్రతి అధ్యాపకుడు డిజిటల్ టీచింగ్ టూల్‌పై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలన్నారు.