AP: టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలతో సీఎం చంద్రబాబు ప్రమాణం చేయించారు. పాత-కొత్త కలయికతో కమిటీలను టీడీపీ నాయకత్వం ఏర్పాటు చేసింది. పార్టీ చరిత్రలో తొలిసారిగా మండల, క్లస్టర్ స్థాయి నేతలకు పొలిట్‌బ్యూరోలో చోటు దక్కింది.