SDPT: అర్బన్ మండలం వెల్కటూర్ గ్రామానికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు నర్సింహులు సొంత గూటికి చేరారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సమక్షంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. శుక్రవారం హరిశ్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి గ్రామంలో ఐక్యతతో కలసి కట్టుగా పని చేయాలని సూచించారు.