VZM: ఏపీలో విద్యావ్యవస్థను కూటమి ప్రబుత్వం నిర్వీర్యం చేసిందని ZP ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. శుక్రవారం రాజాం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. PTM పెట్టి గొప్పలు చెప్పుకుంటున్నారని, గత ఏడాదిన్నర కాలంలో ఒక్క స్కూల్నైనా బాగు చేశారా అని ప్రశ్నించారు. మధ్యాహ్నన భోజన పథకంలో ఇప్పుడు ఇంటి నుంచి క్యారేజీలు తెచ్చుకునే దుస్థితి వచ్చిందని దయ్యబట్టారు.