E.G: టీడీపీ దేవరపల్లి మండల కమిటీలను శుక్రవారం నియమించారు. మండల పార్టీ అధ్యక్షునిగా తంగేళ్ల మునీశ్వర రావు నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ఉప్పులూరి నోమేంద్ర రామారావుతో పాటు ముగ్గురు కార్యనిర్వాహక కార్యదర్శులు, ముగ్గురు కార్యదర్శులు, ఒక కోశాధికారిని నియమించారు. ఈ నియామకాలను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ధ్రువీకరించారు