MNCL: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ప్రక్రియ సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. 2002 ఎలక్టోరల్ జాబితాతో నియోజకవర్గాల వారీగా 2025 ఎలక్టోరల్ జాబితా మ్యాపింగ్ చేసి 4 కేటగిరీలుగా విభజించామన్నారు.