KMR: TNSF రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిల విడుదలకై నిరసన తెలియజేయనునట్లు ప్రధాన కార్యదర్శి బాలు తెలిపారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. జరిగే నిరసన కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు రవీందర్ నాయకులు హాజరుకానున్నారు.