సింగర్ చిన్మయి SMలో అబ్యూస్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘X’ స్పేస్లో మహిళలను కించపరుస్తూ బూతులు తిట్టడాన్ని ఖండించింది. ‘రోజూ అవమానాలతో విసిగిపోయాం. TGలో మహిళలకు గౌరవం దక్కాలి. నా పిల్లలు చనిపోవాలని వీళ్లు కోరుకుంటున్నారు. 15 ఏళ్లయినా పోరాడతా. సజ్జనార్ సార్ సహాయం చేయండి’ అని ట్వీట్ చేసింది. ఈ వివాదం ఏంటో పరిశీలించాలని సజ్జనార్ సైబర్ క్రైమ్ పోలీసులకు సూచించారు.