SDPT: కార్తీక మాసం చివరి రోజు అమావాస్య సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని శ్రీరామ కోటి అద్దాలం మందిరంలో ఇవాళ ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి కార్తిక మాసం ఉత్సవాలను ముగించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. కార్తీక మాసం అంతా మహాశివుని సేవలో గడిపేమన్నారు. ఓం నమశ్శివాయ పంచాక్షరి మంత్రాన్ని ప్రతి ఒక్కరు స్మరించి ముక్తిని పొందాలని ఆకాంక్షించారు.