ADB: గంజాయి రహిత జిల్లాకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నార్నూర్ ఇన్ఛార్జ్ CI ప్రసాద్ శనివారం తెలిపారు. మాలేపూర్ గ్రామానికి చెందిన నిందితుడు బాలాజీ తన వ్యవసాయ భూమిలో గంజాయి సాగు చేస్తున్నట్లు వెల్లడించారు. నిందితుడు నుంచి దాదాపు రూ.2.4 లక్షలు విలువైన 24 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.