KNR: కరీంనగర్లో అక్టోబర్ 6న ప్రముఖ కార్పోరేట్ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఉచిత శస్త్రచికిత్సల క్యాంప్ నిర్వహిస్తోంది. క్యాన్సర్, థైరాయిడ్, కిడ్నీ, రొమ్ములో చీము గడ్డలు, పైల్స్, గర్భసంచి తదితర అవయవాల శస్త్ర చికిత్సలు ఉచితంగా ఉంటాయి. వివరాలకు 9652664118ను సంప్రదించాలని లయన్స్ క్లబ్ విజన్ కేర్ వ్యవస్థాపక అధ్యక్షులు పూదరి దత్తాగౌడ్ సూచించారు.