WNP: రైస్ మిల్లర్లు సీఎంఆర్ అప్పగింతలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ ఆదేశించారు. శుక్రవారం పెద్దమందడి మండలంలోని మనగిళ్ల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రాఘవేంద్ర రైస్ మిల్లును సందర్శించి మిల్లింగ్ పురోగతిని సమీక్షించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లో కలవకుండా చూడాలన్నారు.