HYD: ఉప్పల్ జీహెచ్ఎంసీ మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ పరికరాలు కొన్ని పనిచేయడం లేదని అక్కడికి వెళ్లిన ప్రజలు తెలిపారు. వెంటనే రిపేర్ చేయాల్సిన అవసరం ఉందని, లేదంటే ఎవరైనా తెలియకుండా ఉపయోగిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాపోయారు.
Tags :