VZM: ఇకపై నిబంధనలు పాటించని వారి లైసెన్స్‌లను రద్దు చేస్తామని కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం ముగింపు కార్యక్రమం జరిగింది. వేగం కన్నా సురక్షితంగా చేరడం ముఖ్యమని, ప్రతి వాహన దారుడు తాను సురక్షితంగా ఉంటూ పక్క వారిని కూడా సురక్షితంగా ఉంచాలన్నారు.