AP: నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ను ప్రకటించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. చాలామంది డాక్టర్లు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి వైద్యం అందిస్తారని తెలిపారు. NTR ట్రస్ట్‌కు తాను ఎప్పటికీ అండగా ఉంటానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు.