ADB: తాంసి మండలంలో గుండె పోటుతో ఉపాధ్యాయుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని వడ్డాడి ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో SAగా పని చేస్తున్న కరీం అన్సారి(60) గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. సోమవారం సాయంత్రం గుండెపోటుకు గురికావడంతో వెంటనే కుటుంబీకులు ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందారని తెలిపారు.