HNK: హనుమాన్ నగర్ టెంపుల్లో శ్రీకృష్ణ యాదవ పరపతి సంఘం సర్వసభ్య సమావేశాన్ని ఇవాళ నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బేరి కుమార్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా నరేష్ యాదవ్, కోశాధికారిగా కిరణ్ కుమార్, ఉపాధ్యక్షులుగా మేకల శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా సుధాకర్, సహాయ కోశాధికారిగా సాయిబాబా, ఆర్గనైజేషన్ సెక్రటరీగా శ్రీశైలం ఎన్నికయ్యారు.