ASR: అరకు వ్యాలీ మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని పానిరంగ్ని ఎదుట ఆటో, పల్సర్ బైక్ వాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో రవ్వలగుడ గ్రామానికీ చెందిన బురిడి జయ అనే యువకుడికి కుడి చేతి విరిగిపోగా, క్రిష్ణ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గాయ పడిన వారిని అరకు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.