NLG: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.శనివారం కట్టంగూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఐకెపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు.. కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం రైతుల పక్షాన పోరాడుతుందని ఆయన అన్నారు.