జనగామ జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ సాయంత్రం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ముగియగానే అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయించనున్నారు.రెండవ విడతలో ఈ నెల 14న బచ్చన్నపేట, జనగామ, నర్మెట, తరిగొప్పుల మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. గుర్తుల కేటాయింపు తర్వతా అభ్యర్థుల ప్రచార జోరు మొదలుకానుంది.