RR: కేశంపేట మండల పరిధిలోని గుట్టల గడ్డతండాలో ఏర్పాటుచేసిన ప్రీ ప్రైమరీ స్కూల్‌ను అంగన్ వాడీ కేంద్రానికి అనుబంధంగా చేయాలని అంగన్ వాడీ టీచర్లు ఎంఈఓకు ఈరోజు వినతిపత్రం అందించారు. అంగన్వాడీలో సంవత్సరాలుగా చిన్నారులను చూసుకుంటూ విద్యకు పునాది వేస్తున్నారని, ప్రీ స్కూల్లు అంగన్ వాడీలకే అప్పగిస్తే చిన్నారుల భవిష్యత్తు మరింత బలంగా ఉంటుందన్నారు.
Tags :