BDK: అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా ఇవాళ పర్యటించారు. ముందుగా నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయాన్ని సందర్శించి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాటులో తేవాలని సూచించారు. నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు.