GDWL: గట్టు మండలం ఆలూరు గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉలిగపల్లి నర్సింహులు, వార్డు మెంబర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి సరితమ్మ సత్కరించారు. శాలువాతో సన్మానించి, ఎన్నికల్లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం చిత్త శుద్ధితో పని చేయాలని ఆమె వారికి పిలుపునిచ్చారు.