WNP: వనపర్తి డీసీసీ అధ్యక్ష పదవికి హోరాహోరీ పోటీ నెలకొంది. ఈనెల 14న పార్టీ అబ్జర్వర్ రానుండటంతో ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వర్గాలు పదవిని సాధించేందుకు కసరత్తు చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్, కిరణ్ కుమార్, లక్కాకుల సతీష్, శంకర్ నాయక్, తిరుపతయ్య పోటీలో ఉన్నారు.