AP: CII సదస్సులో తొలి రోజు 40 కంపెనీలతో రూ.3,49,476 కోట్లకు ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాలతో 4,15,890 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. నిన్న 35 ఒప్పందాల ద్వారా రూ.3,65,304 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నారు. నిన్న, ఇవాళ కలిపి 75 MOUల ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.