MHBD: మున్సిపాలిటీ కేంద్రంలోని రెడ్డి బజార్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దీపక్ సంజయ్ మాలాని నూతన గృహప్రవేశ వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొని సంజయ్ మాలాని కుటుంబ సభ్యులకు పట్టు వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.