ADB: విద్యా ప్రమాణాలు, విద్యా కార్యక్రమాల మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్రా సూచించారు. మంగళవారం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయంలో నిర్వహించిన ప్రిన్సిపాల్స్ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్, ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక అధికారి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రవేశాలు మెరుగుపరచుటకు చర్యలు తీసుకోవాలని సూచించారు.