BDK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం కలెక్టర్ జితేష్ వీ పాటిల్ సర్దార్ 150 ఐక్యత పాదయాత్ర వివరాలను తెలిపారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్‌ను స్ఫూర్తిగా తీసుకుని దేశ సమగ్రత, అభివృద్ధి దిశగా యువత కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో సృజనాత్మక పెంపొందించేందుకు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.