NZB: నవీపేట్ మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలకు సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఎంపికపై కార్యకర్తలతో చర్చించారు. గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ మండల నాయకులు ఉన్నారు.