HYD: రామంతాపూర్లో జరిగిన విద్యుత్ షాక్ ఘటన తనను కలిచివేసిందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మరణించిన ఐదుగురి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ శనివారం రామంతాపూర్లో భారీ ర్యాలీ నిర్వహించి, నివాళులర్పించారు. ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి, BRS మల్కాజిగిరి పార్లమెంట్ ఇంఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.