అన్నమయ్య: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో BJP బలపరిచిన అభ్యర్థి రాధకృష్ణన్కు మద్దతు ఇవ్వాలని YCP నిర్ణయించడం ద్వారా జగన్ కూడా BJP చేతిలో కీలుబొమ్మ అయ్యాడని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తులసి రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆదివారం రాయచోటిలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కుస్తీ, హస్తినలో దోస్తీ అన్నట్టుగా TDP, YCPల లాలూచీ వ్యవహారం ఉందన్నారు.